CLICK HERE FOR BLOGGER TEMPLATES AND MYSPACE LAYOUTS »

Thursday, June 10, 2010

సినిమా పేజీ


"సినిమా" అనేసరికీ ఎక్కడలేని ఉత్సాహం...! ఏదన్నా సెలబ్రేషన్ అంటే భోజనంతో పాటూ ఒక సినిమా చూసి తీరాల్సిందే. అదో సరదా! అందులోనూ మా నాన్నగారు "మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్" లో చదవటమే కాక ’65లో "బెస్ట్ స్టూడేంట్" కూడాను. మరి ఇంట్లో, బంధువుల్లో, స్నేహితుల్లో అంతా సినీప్రియులే...అన్నీ సినిమా కబుర్లే. అంచేత ఈ బ్లాగ్లో నేను చూసిన, నాకు నచ్చిన సినిమాల గురించి రాయాలని ప్రయత్నం. కేవలం సినిమాలే కాక కొందరు దర్శకులు, నటుల గురించి కూడా వీలున్నప్పుడు రాస్తూండాలని...! మరి ఈ "సినిమా పేజీ" ని అప్పుడప్పుడు చూస్తూండండి..

"తృష్ణ" బ్లాగ్లో నేను అప్పుడప్పుడు రాసిన సినిమా కబుర్ల లింక్స్:
1)A patch of blue

2)Main meri patni aur woh

3)ముత్యాల ముగ్గు

4)గోరంతదీపం

5)Bhootnath

6) సినిమా సరదా

7)కొత్త సినిమా_ తలనెప్పి

8) చంటబ్బాయ్


9) నవతరంగంలో క్రితం ఏడు నవంబర్లో ప్రచురితమైన "डॊर" review